30 likes | 77 Views
UPMA RECIPE IN TELUGU

ఉపà±à°®à°¾ తయారà±à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ కావాలà±à°¸à°¿à°¨ పదారà±à°¥à°¾à°²à± ( Ingredients to make Upma Recipe in Telugu )

1.బొంబాయి à°°à°µà±à°µ - 1 à°•à°ªà±à°ªà±
2.ఉలà±à°²à°¿à°ªà°¾à°¯ ( మధà±à°¯à°¸à±à°¤ ఆకారం) - 1 ( సనà±à°¨à°—à°¾ తరిగిన)
3.పచà±à°šà°¿à°®à°¿à°°à°ªà°•ాయలౠ- 1- 2 ( సనà±à°¨à°—à°¾ తరిగిన)
4.జీడిపపà±à°ªà±à°²à±- 2 చెంచాలà±
5.ఉడికించిన బంగాలదà±à°‚పలౠ- 1 మధà±à°¯à°¸à±à°¤ ఆకారం( à°®à±à°•à±à°•à°²à±à°—à°¾ తరగాలి)
6.చెకà±à°•ెర - 1 చెంచా ( ఇషà±à°Ÿ à°ªà±à°°à°•ారం)
7.నూనే - 2 పెదà±à°¦ చెంచాలà±
8.ఉపà±à°ªà±
9.పోపౠకోసం- మినపపà±à°ªà± - 2 చెంచాలà±
10.మినపపà±à°ªà±- 1 చెంచ
11.ఆవాలà±- 1/2 చెంచా
12.జీలకరà±à°° - 1/2 చెంచా
13.కరివేపాకౠఆకà±à°²à±- 2 రెబà±à°¬à°²à±

ఉపà±à°®à°¾ | How to make Upma Recipe in Telugu

వేయించే పానౠలో మధà±à°¯à°¸à±à°¤ మంటపై జీడిపపà±à°ªà±à°¨à± à°’à°•à°Ÿà°¿ లేదా రెండౠనిమిషాల పాటౠగోధà±à°® రంగౠవచà±à°šà±‡à°¦à°¾à°•à°¾ వేయించాలీ. తీసి పకà±à°•à°¨ పెటà±à°Ÿà°‚à°¡à°¿.
నూనె నౠవేడి చేసి, పైన చెపà±à°ªà°¿à°¨ à°…à°¨à±à°¨à°¿à°Ÿà°¿à°¨à°¿ వెయà±à°¯à°¾à°²à°¿ , పోపౠకోసం , ఇపà±à°ªà±à°¡à± తరిగిన ఉలà±à°²à°¿à°ªà°¾à°¯à°²à± వేసి, మధà±à°¯à°¸à±à°¤ మంటలో పెటà±à°Ÿà°¿ అవి గోధà±à°® à°°à°‚à°—à±à°²à±‹à°•à°¿ మారేదాకా వేయించాలి. బొంబాయి à°°à°µà±à°µ , తరిగిన బంగాల à°¦à±à°‚à°ª, ఉపà±à°ªà± మరియౠపచà±à°šà°¿ మిరà±à°šà°¿ వెయà±à°¯à°¾à°²à°¿. బాగా కలపాలి, 1/4 à°•à°ªà±à°ªà± నీళà±à°³à± పొసి, కలపాలి. à°šà°¿à°¨à±à°¨ పంట పెటà±à°Ÿà°¿ ఉడికించాలి, మధà±à°¯ మధà±à°¯ లో కలపాలి. కొనà±à°¨à°¿ నిమిషాల తరà±à°µà°¾à°¤ కాసà±à°¤ నీళà±à°³à± à°šà°²à±à°²à°¾à°²à°¿.
జీడిపపà±à°ªà± మరియౠచెకà±à°•ెరనౠవెయà±à°¯à°¾à°²à°¿. à°°à°µà±à°µ మెతà±à°¤à°—à°¾ అయిదాకా బాగా కలపాలి. చివరకౠమెతà±à°¤à°¨à°¿ తడి మిశà±à°°à°®à°‚ పొందà±à°¤à°¾à°°à±, ఇపà±à°ªà±à°¡à± మీ ఉపà±à°®à°¾ తయà±à°¯à°°à±ˆà°‚ది. à°¸à±à°Ÿà°µà± అపివేయà±à°¯à°‚à°¡à°¿ . వెంటనే వడà±à°¡à°¿à°‚à°šà°‚à°¡à°¿.
నా à°šà°¿à°Ÿà±à°•à°¾:

మీరౠదీనిని కొబà±à°¬à°°à°¿ చెటà±à°¨à±€ లేదా మీకౠనచà±à°šà°¿à°¨ పచà±à°šà°¡à°¿à°¤à±‹ తీసà±à°•ోవచà±à°šà±.
Reviews for Upma Recipe in Telugu (0)
KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/705/upma-in-telugu
E N D
ఉప్మా , Upma recipe in Telugu - Chandrima Sarkar : BetterButter UPMA RECIPE IN TELUGU ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Upma Recipe in Telugu ) 1.బొంబాయి రవ్వ - 1 కప్పు 2.ఉల్లిపాయ ( మధ్యస్త ఆకారం) - 1 ( సన్నగా తరిగిన) 3.పచ్చిమిరపకాయలు - 1- 2 ( సన్నగా తరిగిన) 4.జీడిపప్పులు- 2 చెంచాలు 5.ఉడికించిన బంగాలదుంపలు - 1 మధ్యస్త ఆకారం( ముక్కలుగా తరగాలి) 6.చెక్కెర - 1 చెంచా ( ఇష్ట ప్రకారం) 7.నూనే - 2 పెద్ద చెంచాలు 8.ఉప్పు 9.పోపు కోసం- మినపప్పు - 2 చెంచాలు 10.మినపప్పు- 1 చెంచ 11.ఆవాలు- 1/2 చెంచా 12.జీలకర్ర - 1/2 చెంచా 13.కరివేపాకు ఆకులు- 2 రెబ్బలు
ఉప్మా , Upma recipe in Telugu - Chandrima Sarkar : BetterButter
ఉప్మా , Upma recipe in Telugu - Chandrima Sarkar : BetterButter • ఉప్మా | How to make Upma Recipe in Telugu • వేయించే పాన్ లో మధ్యస్త మంటపై జీడిపప్పును ఒకటి లేదా రెండు నిమిషాల పాటు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలీ. తీసి పక్కన పెట్టండి. • నూనె ను వేడి చేసి, పైన చెప్పిన అన్నిటిని వెయ్యాలి , పోపు కోసం , ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి, మధ్యస్త మంటలో పెట్టి అవి గోధుమ రంగులోకి మారేదాకా వేయించాలి. బొంబాయి రవ్వ , తరిగిన బంగాల దుంప, ఉప్పు మరియు పచ్చి మిర్చి వెయ్యాలి. బాగా కలపాలి, 1/4 కప్పు నీళ్ళు పొసి, కలపాలి. చిన్న పంట పెట్టి ఉడికించాలి, మధ్య మధ్య లో కలపాలి. కొన్ని నిమిషాల తరువాత కాస్త నీళ్ళు చల్లాలి. • జీడిపప్పు మరియు చెక్కెరను వెయ్యాలి. రవ్వ మెత్తగా అయిదాకా బాగా కలపాలి. చివరకు మెత్తని తడి మిశ్రమం పొందుతారు, ఇప్పుడు మీ ఉప్మా తయ్యరైంది. స్టవ్ అపివేయ్యండి . వెంటనే వడ్డించండి. • నా చిట్కా: • మీరు దీనిని కొబ్బరి చెట్నీ లేదా మీకు నచ్చిన పచ్చడితో తీసుకోవచ్చు. • Reviews for Upma Recipe in Telugu (0) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/705/upma-in-telugu