1 / 3

చికెన్ లాలీపాప్, Chicken Lollipop recipe in Telugu - Raj Bhalla : BetterButter

CHICKEN LOLLIPOP RECIPE IN TELUGU

చికెన్ లాలీపాప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Lollipop Recipe in Telugu )

1.చికెన్ మాంసం ముక్క - 250 గ్రాములు
2.రుచికి తగినంత
3.1/2 పెద్ద చెంచా- గరం మసాలా
4.1/2 పెద్ద చెంచా- ధనియా పొడి
5.తరిగిన ఉల్లిపాయలు- 2
6.2 పెద్ద చెంచాలు- నూనె

Download Presentation

చికెన్ లాలీపాప్, Chicken Lollipop recipe in Telugu - Raj Bhalla : BetterButter

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript

1. చికెన్ లాలీపాప్, Chicken Lollipop recipe in Telugu - Raj Bhalla : BetterButter CHICKEN LOLLIPOP RECIPE IN TELUGU చికెన్ లాలీపాప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Lollipop Recipe in Telugu ) 1.చికెన్ మాంసం ముక్క - 250 గ్రాములు 2.రుచికి తగినంత 3.1/2 పెద్ద చెంచా- గరం మసాలా 4.1/2 పెద్ద చెంచా- ధనియా పొడి 5.తరిగిన ఉల్లిపాయలు- 2 6.2 పెద్ద చెంచాలు- నూనె

2. చికెన్ లాలీపాప్, Chicken Lollipop recipe in Telugu - Raj Bhalla : BetterButter

3. చికెన్ లాలీపాప్, Chicken Lollipop recipe in Telugu - Raj Bhalla : BetterButter • చికెన్ లాలీపాప్ | How to make Chicken Lollipop Recipe in Telugu • మొదట, అన్ని పదార్థాలను గిన్నెలో కలపండి. చేతితో బాగా చేయండి అందువల్ల మొత్తం బాగాకలుస్తాయి. • ఇప్పుడు ఈ మాంసం మిశ్రమంని లాలీపాప్ ల ఆకారంలో చేయండి. అవి బాగా మందంగా ఉండకుండా చేయండి. అంతేకాక, అది మీ చేతులకి అంటుకోకుండా ఉండేదుకు మీ చేతుల మీద కొంచెం చల్లని నీరు వేసుకోండి. • కబాబ్ లాంటి లాలీపాప్లలో చెక్క పుల్లల్ని పెట్టండి. • నాన్- స్టిక్ పెనం వేడి చేయండి, మీ మిశ్రమంలో నూనె ఉన్నందున మీదు నూనె వేయాల్సిన అవసరం లేదు. • మధ్యస్థ వేడి మీద, రెండు వైపులా 4-5 నిమిషాల వరకు లాలీపాప్ లని వండండి. • అంతే, మీ అద్బుతమైన సరికొత్త చికెన్ లాలీపాప్ లు వడ్డనకి సిద్ధం. • నా చిట్కా: • వాడేముందు ఈ చెక్క ముల్లులని 10-15 నిమిషాలు నానబెట్టండి. వాటిని మీతిని నానబెట్టకపోతే మీరు మీ లాలిపాప్ లని వండినప్పుడు అవి మాడిపోతాయి. మీరు ఐస్-క్రీం పుల్లల్ని కూడా వాడవచ్చు! • Reviews for Chicken Lollipop Recipe in Telugu (0 • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/te/recipe/2979/chicken-lollipop-in-telugu

More Related